Home » food that prevents hair loss
వివిధ రకాల జుట్టు సమస్యలను నివారించడంలో మెంతులు గ్రేట్ గా సహాయపడుతాయి. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు ఉన్నవారు మెంతులను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది. జుట్టుకు కావాల్సిన పోషకాలను మెంతులతో వేసుకున�