-
Home » Food To Eat
Food To Eat
హెల్త్ టిప్స్: రోజు ఎక్సర్సైజ్ కి ముందు వీటిని తీసుకుంటే మంచిది
May 13, 2019 / 05:38 AM IST
ఫిట్‌గా ఉండాలంటే ఉదయాన్నే లేచి ఎక్సర్సైజ్ చేస్తుండాలి. కేవలం ఫిట్గానేకాదు.. ఆరోగ్యంగా ఉండాలన్నా ఎక్సర్సైజ్ చేయాలి. అయితే రోజూ చేయడం ముఖ్యం కాదు చేస్తున్న ఎక్సర్సైజ్ ఎంతబాగా చేస్తున్నామన్నదే ముఖ్యం. అదేవిధంగా ఎక్కువసేపు చేయడానికి ప్ర�