Home » foodgrains
తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని ఆయన ప్రకటించారు. మద్దతు ధర ప్రకారమే ధాన్యం కొంటామని భరోసా ఇచ్చారు.
central government will be distribute free rice : కరోనా నుంచి పేదలు ఇంకా కోలుకోలేదని కేంద్రం భావిస్తోంది. అందువల్ల పేదలకు ప్రస్తుతం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీని కంటిన్యూ చేయాలని యోచిస్తోంది. వచ్చే ఏడాది మార్చి వరకు దీనిని పొడిగించనన్నట్లు సమాచారం. దీనిపై వచ్చే నెల త