-
Home » foods to avoid while breastfeeding chart
foods to avoid while breastfeeding chart
Eat For Breastfeeding : పాలిచ్చే తల్లులు ఎలాంటి పండ్లను ఆహరంగా తీసుకోవాలో తెలుసా?
September 14, 2022 / 10:11 AM IST
సపోటాలో అధిక కేలరీలు ఉంటాయి. పాలిచ్చే తల్లులకు కూడా ఈ పండు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చనుబాలివ్వడం వలన వినియోగించే కేలరీల మొత్తాన్ని సపోటా ద్వారా పొందవచ్చు. ఇంకా, సపోటాలో ఫైబర్, విటమిన్లు మరియు వివిధ ఖనిజాలకు మూలంగా చెప్పవచ్చు.