foot prints

    యతి కాదు..ఎలుగుబంటి

    May 2, 2019 / 04:23 PM IST

    పురాణ పాత్ర యతి పాదముద్రలకు సంబంధించి ఇండియన్ ఆర్మీ చేసిన ప్రకటనను నేపాల్ ఆర్మీ ఖండించింది. అవి మంచు ఎలుగుబంటి పాదముద్రల్లా ఉన్నాయని తెలిపింది. భారత ఆర్మీ వాటిని గుర్తించిన ఏరియాలో తరచూ ఎలుగుబంట్లు సంచరిస్తుంటాయని తెలిపింది. నార్త్ ఈస్�

10TV Telugu News