Home » Football Legend
Football: ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా గ్రేట్ డిగో మారడోనా బ్రెయిన్ సర్జరీకి రెడీ అయ్యారు. బ్లడ్ క్లాట్ అవడంతో బ్యూనోస్ ఎయిర్స్లో మంగళవారం అడ్మిట్ అయ్యారు. ‘ఆయణ్ను నేను ఆపరేట్ చేస్తాను. ఇది రొటీన్ ఆపరేషన్ మాత్రమే. అతని నుంచి కూడా స్పష్టత ఉంది̵