-
Home » football match in indonesia
football match in indonesia
Football Match In Indonesia: ఇండోనేషియాలో ఫుట్బాల్ గ్రౌండ్లో తొక్కిసలాట.. 127 మంది మృతి, మరో 180 మందికి గాయాలు
October 2, 2022 / 07:21 AM IST
ఇండోనేషియాలోని తూర్పు జావాలో ఫుట్బాల్ మ్యాచ్ తరువాత గ్రౌండ్లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 127 మరణించగా, 180 మందికిగాపైగా గాయపడినట్లు ఇండోనేషియా పోలీసులు తెలిపారు.