Home » for boat victim families.. house and job too
గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఇల్లు, ఉద్యోగ అవకాశం కల్పిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్�