Home » For Bollywood Release Chiranjeevi Said No Nagarjuna Said Yes
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. అదే రోజు నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నందున, ఏ సినిమా హిట్ �