Home » For how long time
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ వినబడితే చాలు ప్రజలందరూ భయపడిపోతున్నారు. కరోనా వైరస్ అనేది ఏ వస్తువులపై ఎన్ని రోజులు ఉంటాయి అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. అంతేకాకుండా బట్టల పై కూడా వైరస్ ఉంటుందా అనే ప్రశ్నలు మనల్ని కలవర పెడుతు