Home » for KG Rs. 120-180 in
తమిళనాడులోని మధురైలో కిలో ఉల్లిపాయలు రూ.150 నుంచి రూ.180కు చేరుకున్నాయి. దీంతో ప్రజలు హడలిపోతున్నారు. మూలిగే నక్కమీద తాడిపండు పడినట్లుగా అల్లాడిపోతున్నారు. దేశ వ్యాప్తంగా ఉల్లిగడ్డలు లొల్లి పుట్టిస్తున్నాయి. ఉల్లి దొంగతనాలు కూడా జరుగుతున్�