Home » for meal
ఆమ్ ఆద్మీ..కాంగ్రెస్‌తో కూటమిగా ఏర్పాటు కానుందా..కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్ మధ్య నడిచిన ట్వీట్ల వరసే ఇందుకు బలం చేకూర్చుతోంది. 6వ దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఈ రెండు పార్టీలు ఇక ముఖామఖీ మరోసారి చర్చలకు కూర్చునే అవకాశాలు