Home » For Obstructing
Kerala : పెళ్లికాని ప్రసాదులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. 25 ఏళ్లు దాటినా..30 ఏళ్లు నిండుతున్నా పెళ్లికాని ఓ యువకుడు ఫ్రస్ట్రేషన్ కు గురయ్యాడు. తనకు వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ ఎవరో కావాలనే చెడగొడుతున్నాడని అనుమానపడ్డాడు. అలా ఓ రోజున ఏకంగా పక్కింట�