for riding a buffalo while campaigning

    గేదెలు ఎక్కి ఎన్నికల ప్రచారం చేసే అభ్యర్ధులపై కేసులు

    October 20, 2020 / 03:04 PM IST

    Bihar elections 2020: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవటానికి అభ్యర్థులు గేదెలు ఎక్కి మరీ ప్రచారంచేస్తున్నారు. మేము రైతు బిడ్డలం అంటూ ఓట్లు అడుగుతున్నారు.తాజాగా గయా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న

10TV Telugu News