for Rs 1 lakh

    3నెలల కన్నబిడ్డను అమ్మి..ఆ డబ్బుతో బైక్..ఫోన్ కొని జల్సాలు

    August 31, 2020 / 12:40 PM IST

    మూడు నెలల వయసున్న కన్న కూతుర్ని పాలు తాగే పసికందు అనికూడా చూడకుండా కన్నతండ్రే అమ్మేశాడు. పసిబిడ్డను అమ్మిన రూ.1లక్షతో ఓ బైక్, ఓ స్మార్ట్‌ఫోన్ కొన్నాడు. బండి మీద తిరుగుతూ స్మార్ట్ ఫోన్ తో ఎంజాయ్ చేస్తున్నాడు ఆ కర్కోటక తండ్రి. కర్ణాటకలోని చిక్క

10TV Telugu News