For Son

    Birthday Party చేసిన క్వారంటైన్ మహిళ..17 మందికి వైరస్

    June 23, 2020 / 01:05 AM IST

    కరోనా వైరస్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఎలా వస్తుందో తెలియదు. ఎవరి నుంచి వస్తుందో తెలియదు. చాలా మంది నిర్లక్ష్యం ఫలితంగా కరోనా వైరస్ కోరలై చాస్తోంది. ఫలితంగా లక్షలాది మందికి వైరస్ సోకుతోంది. చైనా నుంచి వచ్చిన ఈ దిక్కుమాలిన వైరస్ భారతదేశంల�

10TV Telugu News