For the ap Cm Jagan

    CM Jagan కు గుడి..భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

    August 6, 2020 / 09:56 AM IST

    ఏపీ సీఎం జగన్‌ కు గుడి కట్టి కట్టిస్తున్నారు వైసీపీ నేతలు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెంకు చెందిన కొంత మంది నాయకులు జగన్ కు ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. ఈ క్రమంలో నేతల చేసే పనిని అభినందించిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చ�

10TV Telugu News