Home » Forbes 2023 Richest
అమెరికాలో స్వయంకృషితో వ్యాపారసామ్రాజ్యంలో ఎదిగిన వంద మంది జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. వీరిలో నలుగురు భారతీయ సంతతి మహిళలు ఉన్నారు.