-
Home » Forbes 30 Under 30 Asia List
Forbes 30 Under 30 Asia List
Influential Young Indians : ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో 7 మోస్ట్ ఇన్ఫ్లూన్షియల్ యంగ్ ఇండియన్స్ వీరే
April 23, 2021 / 08:59 PM IST
ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో వ్యాపారం, సోషల్, సాంస్కృతిక అభివృద్ధి, వినోదం, క్రీడ వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలకు చోటు లభించింది. ఆసియా జాబితాలో కొంతమంది భారతీయులకు కూడా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది.