-
Home » FORD ESCORT Car
FORD ESCORT Car
Princess Diana car : ప్రిన్సెస్ డయానా కారు వేలం..కళ్లు చెదిరే ధర పలికిన ఫోర్డ్ ఎస్కార్ట్
July 1, 2021 / 01:15 PM IST
ప్రిన్సెస్ డయానా కారు వేలం వేయగా భారీ ధరకు అమ్ముడైపోయింది. ప్రిన్సెస్ డాయానాకు చెందిన ‘ఫోర్డ్ ఎస్కార్ట్ కారు’ 50 వేల పౌండ్స్కు పైగా ధర పలికింది. అంటే మన కరెన్సీలో అయితే దాదాపు రూ.50 లక్షలకు పైమాటే. ఓ పాత కారు అంత ధరకు అమ్ముడైందీ అంటే అది