Foreign Currency Out Of India

    బాలీవుడ్ సింగర్ కి ఈడీ నోటీసులు

    January 30, 2019 / 07:23 AM IST

    పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన పాపులర్ బాలీవుడ్ సింగర్ రాహత్ ఫతే అలీఖాన్ చిక్కుల్లో పడ్డాడు. విదేశీ కరెన్సీ అక్రమ రవాణా చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అతనికి నోటీసులు జారీ చేసింది. ఇండియా నుంచి మూడేళ్లుగా అతడు విదేశీ కరె�

10TV Telugu News