foreign nurses

    నర్సులు, డాక్టర్లకు గ్రీన్ కార్డులు.. అమెరికాలో కీలక చట్టం

    May 9, 2020 / 10:31 AM IST

    అమెరికాలో ప్రస్తుతం కరోనా ప్రభావం విపరీతంగా ఉంది. ఈ సమయంలో ఆరోగ్య సంరక్షణ రంగం అత్యవసర అవసరాలను తీర్చడానికి వేలాది మంది విదేశీ నర్సులు, వైద్యులను ఉపయోగించుకోవాలని అమెరికా నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఉపయోగించని గ్రీన్ కార్డులు లేదా శాశ్వ�

10TV Telugu News