Home » Foreign Vaccines
విదేశీ తయారీ వ్యాక్సిన్లు ఫైజర్,మొడెర్నా,జాన్సన్ అండ్ జాన్సన్ కూడా మనకి అందుబాటులోకి వస్తే..దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మరింత వేగవంతమవుతుందని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపింది.
కరోనా తగ్గుముఖం పడుతున్న వేళ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. వ్యాక్సిన్లకు కొరత ఉన్న నేపథ్యంలో విదేశాల్లో అత్యవసర అనుమతులు పొందిన పలు టీకాలకు దేశంలో పరీక్షలు లేకుండానే అత్యవసర వినియోగానికి అనుమతించాలని కేంద్రం నిర్ణయ�