-
Home » Forensic Examination
Forensic Examination
తండ్రిని చంపిన కొడుకు.. నివ్వెరబోయే నిజాలు.. తల మిస్సింగ్, బ్లూ డ్రమ్, 10 లీటర్ల కిరోసిన్..
February 24, 2026 / 03:32 PM IST
నిందితుడు తన తండ్రి కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. దర్యాప్తులో పోలీసులు అతడి ఇంటి పరిసరాలు పరిశీలించారు. చివరకు కొడుకే నిందితుడని నిర్ధారించుకున్నారు.