-
Home » forest jobs
forest jobs
స్టార్టింగ్ శాలరీనే లక్ష.. ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్ డేట్.. వెంటనే అప్లై చేసుకోండి
August 17, 2025 / 12:32 PM IST
APPSC Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ శాఖలో ఖాళీగా ఉన్న 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది.