Home » Forest Range Officer Killed In Guthi Koyas Attack
ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం కేసీఆర్. కారుణ్య నియామకం కింద కుటుంబసభ్యుల్లో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఓ ఫారెస్ట్ రేంజర్ ను గుత్తికోయలు నరికి చంపారు.