Forest Ranger

    ఏనుగు మృతి..వెక్కివెక్కి ఏడ్చిన ఆఫీసర్, వీడియో వైరల్

    January 22, 2021 / 09:19 AM IST

    Goodbye To Elephant : సొంతవాళ్లు చనిపోతేనే పట్టించుకోని ఈ సమాజంలో ఒక మూగజీవి ప్రాణం పోయిందని ఒక ఆఫీసర్‌ వెక్కివెక్కి ఏడ్చిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముదుమలై టైగర్ రిజర్వ్‌లోని సాదివాయల్ �

10TV Telugu News