Home » forex fees
హిడెన్ ఛార్జీల పేరుతో బ్యాంకు లూటీలు పెరుగుతూనే ఉన్నాయి. ఉన్నత విద్య.. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య పెరుగుతుండటంతో వీరి దోపిడీకి మరింత పెరిగిపోతోంది.