Home » Forget 5G
BSNL 4G Services : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) త్వరలో భారత మార్కెట్లో 4G సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. భారత్లో ఇప్పటికే రిలయన్స్ జియో (Reliance JIo), ఎయిర్టెల్ (Airtel) వంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నా