-
Home » Forget prepaid
Forget prepaid
Airtel Postpaid Plans : ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లతో బోరు కొట్టేసిందా? పోస్టుపెయిడ్ ప్లాన్లపై అదిరే ఆఫర్లు.. అన్లిమిటెడ్ కాలింగ్, మరెన్నో డేటా బెనిఫిట్స్..!
January 6, 2023 / 05:37 PM IST
Airtel Postpaid Plans : దేశీయ టెలికాం ఆపరేటర్లు తమ కస్టమర్లకు అత్యుత్తమ సర్వీసులను అందించడానికి ప్రీపెయిడ్, పోస్ట్-రీఛార్జ్ ప్లాన్లలో వివిధ రకాల సర్వీసులను అందిస్తున్నాయి. ప్రీపెయిడ్ రీఛార్జులతో యూజర్లు లిమిటెడ్ డేటా మాత్రమే వినియోగించుకునే వీలుంది.