Home » foriegn ministrey
foreign celebs కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకొ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలకు పైగా ఆందోళన చేస్తోన్న రైతులకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్న ఇంటర్నేషనల్ సెలబ్రిటీలపై తీవ్రంగా మండిపడింది కేంద్ర ప్రభుత్వం
భారత్-పాక్‌ల మధ్య ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కర్తార్‌పూర్ కారిడార్ పై ఏప్రిల్-2,2019న జరుగబోయే సమావేశానికి హాజరుకాకూడదని భారత్ నిర్ణయించింది.కర్తార్‌పూర్ నిర్మాణంపై పాక్ నియమించిన కమిటీలో ఖలిస్థాన్ వేర్పాటువాద నేతలు ఉండడమే దీన�