Home » formal dialogue
Twitter ట్విట్టర్‌కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ముదురుతోంది. ఢిల్లీలో రైతు నిరసనల నేపథ్యంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న 1178 ట్విటర్ అకౌంట్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించినా.. ట్విటర్ మాత్రం 500 వరకు మాత్రమే తొలగించింది. మిగత�