formal entry

    శివసేనలోకి ఊర్మిళ.. ఎంట్రీ గిఫ్ట్ ఏమిటంటే?

    November 30, 2020 / 08:27 PM IST

    Urmila Matondkar : రంగేళీ ఊర్మిళా శివసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం ఆమె శివసేన పార్టీలో లాంఛనంగా చేరుతారంటూ ముంబై మీడియాలో వార్తలు వస్తున్నాయి. శివసేన తరఫున గవర్నర్‌ కోటాలో శాసనమండలికి ఊర్మిళాను పంపిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయ

10TV Telugu News