Home » formation of new districts
ప్రస్తుతానికి ఏపీ గవర్నర్ వద్దకు కొత్త జిల్లాల ఆర్డినెన్స్ చేరింది. ఆన్లైన్లోనే ఫైల్‌ను కేబినెట్‌కు సర్క్యులేట్ చేసిన అధికారులు.. కేబినెట్ ఆమోదంతో గవర్నర్ వద్దకు పంపారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జిల్లాల పునర్విభజన అంత అవసరమా అని ఆయన ప్రశ్నించారు.
సంవత్సరం కిందట.. ఏపీలో ఓ రేంజ్లో చర్చకు దారితీసింది కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం. ఆ తర్వాత.. ఈ ఇష్యూకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. మళ్లీ.. ఇప్పుడు దీనిమీద చర్చ మొదలైంది.