Home » former CM Chandrababu
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబుకు భద్రత పెంచారు. అదనంగా నలుగురు ఎన్ఎస్జీ కమాండోలను నియమించారు. ఇప్పటివరకు 8 మంది ఎన్ఎస్జీ కమాండోలు సెక్యూరిటీ ఉండగా, నేటి నుంచి అదనంగా నలుగురిని నియమించారు. దీంతో మొత్తం 12 మంది నేషనల్ సెక్య