FORMER CM'S

    ఇద్దరు మాజీ సీఎంలకు బిగ్ షాక్…PSA ప్రయోగం

    February 6, 2020 / 06:15 PM IST

    జమ్మూకశ్మీర్ మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా,మెహబూబా ముఫ్తీలపై పోలీసులు పబ్లిక్ సేఫ్టీ యాక్ట్(PSA) ప్రయోగించారు. ఎటువంటి విచారణ జరపకుండానే ఈ యాక్ట్ ప్రకారం వారిని మూడు నెలల పాటు జైలులో ఉంచవచ్చు. ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను ప్రస్తుతం నిర్బంధ�

10TV Telugu News