Home » Former India cricketer
టీమిండియా మాజీ క్రికెటర్ 1983వరల్డ్ కప్ విన్నర్ యశ్‌పాల్ శర్మ మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. 1983లో వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియాలో ఒకరైన యశ్.. 34.28తో 240పరుగులు నమోదుచేశారు. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీ ఫైనల్స్ లోనూ 60నమోదు చేయగలిగారు.
ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సందర్భంగా గతేడాది భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ దళితులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హర్యానాలోని హిసార్‌లో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. న్యాయవాది, దళిత మానవ హక్కుల కన్వీనర్ రజత్ కల్సన్ ఫిర్యాదు మేరకు.. మాజీ ఆల్ రౌ�