Home » former minister Ayyannapatrudu case
ఏపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. 10 సంవత్సరాలు పైన శిక్ష పడే సెక్షన్ 467 ఈ కేసులో వర్తించదని కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రాథమిక అంశాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పింది. జలవనరుల శాఖ అధ�