Home » Former minister Itala Rajender resign
తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్స్ ఉపసంహరణ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ప్రస్తుతం 42 మంది బరిలో ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ గడువు ముగుస్తుంది.