Former MLA Chintamaneni Prabhakar

    చింతమనేని ప్రభాకర్‌పై మరో కేసు నమోదు

    November 18, 2019 / 03:52 AM IST

    దెందలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ బెయిల్ రావడంతో 67 రోజుల తర్వాత ఏలూరు జైలు నుంచి బయటకొచ్చారు. అయితే బయటకు వచ్చిన చింతమనేని ప్రభాకర్‌పై లేటెస్ట్‌గా మరో కేసు నమోదైంది. ఇటీవల చింతమనేని జైలు నుంచి విడుదలయ్యాక నిబంధనలకు వి�

10TV Telugu News