Home » former mp kothapalli geetha
అరకు మాజీ పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత దంపతులను సీబీఐ అధికారులు బుధవారం అరెస్టు చేసిన విషయం విధితమే. హైదరాబాద్లోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. వారికి సీబీఐ న్యాయస్థానం ఐదేళ్లు జైలు శిక్ష, లక్ష జరిమానా విధించింది.
అరుకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు బుధవారం (సెప్టెంబర్ 14,2022)హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన అధికారులు గీతను బెంగళూరుకు తరలించారు.