Home » former MP Nandi Yellaiah
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తో నేతలు కన్నుమూస్తున్నారు. తాజాగా మాజీ ఎంపి నంది ఎల్లయ్య (78) తుదిశ్వాస విడిచారు. 2020, జులై 29వ తేదీన కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో ఆయన్ను కుటుంబసభ్యుులు నిమ్స్ ఆసుపత్రిలో చేరిపించారు. అప్పటి నుంచి వైద�