Home » Former Pakistan wicketkeeper-batsman Rashid Latif
ఫ్రీ హిట్.. ఈ నిబంధన గురించి క్రికెట్ ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వికెట్ కోల్పోతామనే భయం లేకుండా బ్యాట్స్ మెన్ ఆడే షాట్ ఫ్రీ హిట్. ముందు బాల్ నో బాల్ అయితే ఆ తర్వాత బంతిని ఫ్రీహిట్గా పరిగణిస్తున్నారు. సుమారు ఆరేళ్లుగా ఈ �