Home » Former PM Sheikh Hasina
Sheikh Hasina : బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మాజీ ప్రధాని హసీనాను నవంబర్ 18లోగా అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.