Home » Former senator
Who is Kamala Harris : అమెరికా వైస్ ప్రెసిడెంట్గా కమలా హారిస్ ప్రమాణస్వీకారం చేశారు. ఓ మహిళ వైస్ ప్రెసిడెంట్ కావడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. కమల కుటుంబ మూలాలు భారత్తో ముడిపడి ఉండటం మనకూ గర్వకారణం. కమలా హారిస్ అసలు పేరు కమలా దేవి హారిస్. కమల తల