Home » former speaker madhusudanachary
నామినేటెడ్ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి నియమితులయ్యారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి ప్రభుత్వం మధుసూదనాచారి పేరును ప్రతిపాదించింది.