former Sri Lankan lawmaker

    అమ్మకాలను పెంచేందుకు : పచ్చిచేపను తిన్న శ్రీలంక మాజీ ఎమ్మెల్యే

    November 19, 2020 / 02:50 AM IST

    Sri Lankan lawmaker eats raw fish : seafood అమ్మకాలను పెంచేందుకు శ్రీలంక మాజీ ఎమ్మెల్యే పచ్చి చేపలను తిన్నారు. కరోనా మహమ్మారి కారణంగా..శ్రీలంకలో చేపల అమ్మకాలు దారుణంగా క్షీణించాయి. కరోనా కాలంలో చేపలు, ఇతర సీ ఫుడ్ తింటే..ఆరోగ్యానికి ప్రమాదమనే పుకార్లు షికారు చేస్తున్న�

10TV Telugu News