Home » Former Union Minister Killi Kriparani
ఏపీ రాజకీయాల్లో బిగ్ డెవలప్ మెంట్. ఎన్నికల టైం కావటంతో పార్టీల్లోకి వలసలు జోరుగా ఉన్నాయి. అటూ ఇటూ మారేవారితో ఆయా పార్టీ ఆఫీసులు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేతలు క్యూ పెట్టారు. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు,