Home » forties
కోడలు కోసం నాలుక కోసుకుంది. దేవుడి దర్శనం చేసుకున్న అనంతరం తప్పిపోయిన కోడలు క్షేమంగా ఇంటికి రావాలని దేవుడిని ప్రార్థిస్తూ…ఓ మహిళ తన నాలుకను కోసుకుంది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని Seraikela-Kharsawan జిల్లాలో NIT క్యాంపస్ లో చోటు చేసుకుంది. ఆసుపత్రికి వ�