Forum for Against Corruption

    స్కూల్ ఫీజుల దోపిడీ: కేసు ఫైల్ చేసిన స్వఛ్చంద సంస్ధ

    January 25, 2019 / 01:06 PM IST

    తెలంగాణాలో ప్రైవేటు స్కూల్ ఫీజుల దోపిడిపై మరో ఉద్యమం ఆరంభం అయ్యింది. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు తీరు మార్చుకోకపోతే చట్ట పరంగా పోరాటానికి సిద్ధమంటోంది ఫోరం అగైనెస్ట్ కరప్షన్.  రాష్ట్రంలో ప్రయివేటు స్కూళ్లలో  ఫీజుల రెగ్యులేషన్ కోసం అ

10TV Telugu News